Wednesday, May 15, 2024

batti vikaramarka

తెలంగాణలో ప్రజాపాలన సందడి

ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తుల స్వీకరణ మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కార్యక్రమంలో తమది దొరల ప్రభుత్వంకాదన్న డిప్యూటి సిఎం భట్టి ప్రజా ప్రభుత్వంగా పనులు నెరవేరుస్తామన్న దామోదర హైదరాబాద్‌ : పలు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రంగారెడ్డి...

అసెంబ్లీలో 42 పేజీల శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం..

రోజువారీ ఖర్చులకు కూడా నిధులు లేవన్న డిప్యూటీ సీఎం వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలియాల్సి ఉందని వ్యాఖ్య తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ గా అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ ఫ్లోర్ లీడర్ గా కూనంనేని సాంబశివరావు పేర్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. అనంతరం తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం మల్లు...

తెలంగాణ మంత్రులుగా 11 మంది..

రాజ్ భవన్ కు జాబితా పంపిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణ స్వీకారం మంత్రులుగా ఎంపిక చేసిన వారికి ఠాక్రే ఫోన్ తెలంగాణలో మరికాసేపట్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పదకొండు మంది సీనియర్ నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈమేరకు మంత్రుల జాబితా...

దళితబంధు పేరుతో ఓట్లకు గాలం

ఎంతమంది దళితులకు ఇచ్చారో చెప్పండి ఓట్లకోసం ప్రజలను మోసం చేస్తున్న కెసిఆర్‌ అణగారిన వర్గాలకు ఎల్లవేళలా కాంగ్రెస్‌ అండ మీడియా సమావేశంలో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న వైఎస్సార్‌టీపి వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌కు మద్దతివ్వడం శుభపరిణామం : భట్టి హైదరాబాద్‌ : కాంగ్రెస్‌కు మద్దతివ్వాలంటూ వైఎస్సార్‌టీపి అధ్యక్షురాలు షర్మిల తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు....

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులో మోడీ కుట్ర..

రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే… వచ్చే ఎన్నికలలో 74 - 78 సీట్లు గెలవబోతున్నాం.. ఇచ్చిన 6 గ్యారంటీలను మొదటి 100 రోజుల్లో నెరవేరుస్తాం.. పత్రికా సమావేశంలో కాంగ్రెస్‌ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క.. బోనకల్‌ : ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ అప్రజాస్వామికం అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు....
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -