మంత్రి మల్లారెడ్డి ఇలాకాలోహూడా భూమి మాయం ..
సర్వే నెంబర్స్ 182, 183 రెవెన్యూ పరిధికాదని చేతులు ఎత్తేసిన వైనం..
హెచ్‌ఎండిఏ భూములను కబ్జాదారులచేతుల్లో నుంచి కాపాడేది ఎవరు..?
అక్రమ నిర్మాణం జరిగి వారం గడుస్తున్నాఅటువైపు కన్నెత్తి చూడని అధికారులు..
17వ డివిజన్ కార్పొరేటర్ కనుసన్నల్లోహూడా భూమి మాయం..
సర్వే నెంబర్స్ 182, 183 లోని భూమినిప్రజా ప్రయోజనాలకు కేటాయించాలి..జవహర్ నగర్...
హైదరాబాద్, పుడమి తల్లికీ చల్లగా సతత హరితహారం నేడు తెలంగాణా మణి హారం అన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్, బీ.ఆర్.ఎస్. రాష్ట్ర సీనియర్ నాయకురాలు, రాష్ట్ర అధ్యక్షులు బీసీ మహిళా సంక్షేమ సంఘం గుండ్రాతి శారదాగౌడ్.. తెలంగాణాలో పచ్చదనం, భూగర్భ జలాలు పెరిగినాయి అంటే కెసిఆర్ దూరదృష్టి.. 273 కోట్ల మొక్కలు నాటడం,...
మూడు తీర్ల పండగ..
హీట్ పుట్టిస్తున్న తెలంగాణ రాజకీయం..
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంపై పార్టీల మధ్య మైలేజ్ ఫైట్..
పండుగ మాట అటుంచితే క్రెడిట్ కొట్టేయాలన్నదే ఇక్కడ ప్రాధాన్యం..
రాజకీయ లబ్ది తప్ప.. ఏమున్నది గర్వకారణం.. ?
అభివృద్ధి చేశారంటున్న బీ.ఆర్.ఎస్.
తెలంగాణ మేమే ఇచ్చామంటున్న కాంగ్రెస్..
మేము లేకపోతే తెలంగాణ లేదంటున్న బీజేపీ..
ఏ వైపు మొగ్గు చూపాలో అర్ధం కాక తలపట్టుకుంటున్న జనాలు..
జూన్...
రెండు, మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.. ఇదే జోష్ ను కొనసాగిద్దాం..
మన సుఖానికి, సంతోషానికి, ఆస్తికి అంతస్తుకు ఇలా అన్నింటికీ శివుడే కారణం. అయనే పరమేశ్వరుడు..
ఈ రోజు మన తెలంగాణ ను ఏలుతున్న చంద్రశేఖరుడు కూడా పరమేశ్వరుడే..
బ్లాక్ మెయిల్ రెడ్డి , తొండి సంజయ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి..
బీ.ఆర్.ఎస్. పార్టీ తెలంగాణ...
పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్ పోలీస్ స్టేషన్...