సికింద్రాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ చేసిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విద్యార్ధి నాయకుడు మోతీలాల్ నాయక్ ఒంటరిగా నిరాహార దీక్షకు దిగారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఒంటరిగా దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మోతీలాల్ మాట్లాడుతూ ప్రొఫెసర్ రవీందర్...
స్టూడెంట్ మ్యానిఫెస్టో ను రాజకీయ పార్టీలు అన్ని విధిగా వారి వారి మ్యానిఫెస్టోలో చేర్చాలి లేనిపక్షంలో రాబోవు ఎన్నికల్లో విద్యార్థులు అందరూ కలిసి ప్రజల్లో చైతన్యాన్ని నింపి గుణపాఠం చెప్పాల్సి వస్తుంది : ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ..
హైదరాబాద్ : గురువారం రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల న్యూస్ సెమినార్ హాల్లో...
హైదరాబాద్తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుపై, మైనంపల్లి హనుమంతరావు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి కాటం శివ, దిలీప్ రెడ్డి ఆధ్వర్యంలో మైనంపల్లి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.. ఈ సందర్భంగా కాటం శివ మాట్లాడుతూ నాడు తెలంగాణ...
మోకాళ్లపై నిలబడి సీఎం కెసిఆర్ కు నాన్ టీచింగ్ ఉద్యోగుల విజ్ఞప్తిఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లో ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కే. చంద్రశేఖర్ రావు గారికి మోకాళ్లపై నిలబడి విజ్ఞప్తి చేశారు.ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్...
కొద్దిసేపటి క్రితం భద్రకాళి ఆలయం వద్దకు చేరుకున్న ప్రధాని.. ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి.. మరి కొద్దీ సేపట్లో ఆర్ట్స్ కాలేజీ కి ప్రధాని చేరుకొనున్నారు.. వరంగల్ చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది.. బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది..
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...