Wednesday, May 22, 2024

Ambulance

శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్ల దుర్మరణం

మెదక్‌ : మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణం పరిధి రావెల్లి శివారులో సోమవారం ఉదయం శిక్షణ విమానం కూలిపోయింది. దుండిగల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కు చెందిన శిక్షణ విమానం సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా కూలిపోయింది. శిక్షణ విమానం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి శిక్షణ విమానం...

విశాఖ బీచ్‌లో తీవ్రంగా గాయపడిన యువతి..

అంబులెన్స్ కోసమని వెళ్లిన యువకుడు శిర్డీ జర్నీలో పరిచయం ఈ నెల 2న ఇద్దరు వివాహం చేసుకున్నారు లాడ్జిలో రూమ్ తీసుకుని అరకు ట్రిప్! విశాఖ శివారులోని అప్పికొండ బీచ్‌లో యువతి రాళ్ల మధ్య ఇరుక్కుని తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. అయితే వీరిద్దరు ఈ నెల 2న వివాహం చేసుకున్నారు. మళ్లీ బీచ్‌కు...

పక్షుల కోసం ప్రత్యేకంగా అంబులెన్స్‌?

చంఢీగడ్‌ : ప్రస్తుతం ఎవరూ పక్షులను పట్టించుకోవడం లేదు. కానీ, అక్కడక్కడ పక్షి ప్రేమికులు ఇప్పటికీ కనిపిస్తుంటారు. చంఢగీడ్‌కి చెందిన ఓ వ్యక్తి పక్షుల కోసం ఏకంగా అంబులెన్స్‌ని ఏర్పాటు చేసి.. ఎన్నో పక్షుల్ని రక్షిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. చండీగఢ్‌కి చెందిన మన్‌జిత్‌సింగ్‌కి పక్షులంటే ఎంతో ఇష్టం. అతను ఓ ప్రయివేటు స్కూల్లో డ్రాయింగ్‌...

108 రాకపాయె..నిండు ప్రాణం బలై పాయె..

సమయానికి చేరుకోని ఆంబులెన్స్‌.. అంబులెన్సులు అందుబాటులో లేవనిచెప్పిన అధికారులు.. కనీస వైద్య సదుపాయం కల్పించని ప్రభుత్వం ఎందుకంటున్న బాధితులు.. వికారాబాద్‌ : వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలం మద్వాపూర్‌ గ్రామానికి చెందిన ఎన్నారం మణెమ్మ, అనారోగ్యానికి గురై, ప్రాణాపాయ స్థితిలో ఉండగా,108 వాహనం, అంబులెన్సు కు ఫోన్‌ చేస్తే, అంబులెన్సు లు అందుబాటులో లేవని ఒక గంట సమయం...

తాగి రాంగ్ రూట్‌లో లారీ నడిపి ఆటోను ఢీకొట్టిన డ్రైవర్..

వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద ప్రమాదం ఆరుగురు మృతి, మరొకరి పరిస్థితి విషమం వరంగల్‌ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరగా.. అందులో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మెుత్తం మృతుల...

అమెరికాలో పలు రాష్ర్టాల్లో దవాఖానలపై సైబర్‌ దాడి

వాషింగ్టన్‌: అమెరికాలోని పలు దవాఖానలపై సైబర్‌ దాడి జరిగింది. కొందరు హ్యాకర్లు దవాఖానలకు సంబంధించిన కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను హ్యాకింగ్‌ చేయడంతో పలు రాష్ర్టాల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది.చాలా ఎమర్జెన్సీ రూములు మూతపడగా, అంబులెన్స్‌లను దారి మళ్లించి చిన్నచిన్న హెల్త్‌ సెంటర్లకు రోగులను తరలించారు. కాలిఫోర్నియా, టెక్సాస్‌, పెన్సిల్వినియా, వాషింగ్టన్‌లతో పాటు పలు ప్రాంతాల్లోని...

అందుబాటులో లేని 108 అంబులెన్స్‌

మిర్యాలగూడ : 108అంబులెన్స్‌ లు అందుబాటులో లేక ఉమ్మడి వేములపల్లి, మాడుగులపల్లి మండలాల వాసులు ఇబ్బంది పడుతున్నారు. రెండు మండలాలలో 108 అంబులెన్స్‌ సెంటర్స్‌ లేక ప్రమాదాలు జరిగినప్పుడు పక్క మండలం తిప్పర్తి నుంచి అంబులెన్స్‌ లు వచ్చి క్షతగాత్రులను తరలించేవి. అత్యవసర వేళలో పక్క మండలం నుంచి 108 వచ్చే సరికి క్షత...
- Advertisement -

Latest News

ప్ర‌భుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50

సర్కార్ బడులంటే గింత చులకనా.! పేదోడికి విద్యనందించేందుకు సవాలక్ష షరత్ లు ఓ పోలిటీషియన్ అంగీ, ప్యాంట్ ఇస్త్రీ చేస్తే రూ.100లు బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ టెస్కో ద్వారా క్లాత్ లు...
- Advertisement -