Sunday, October 6, 2024
spot_img

తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

తప్పక చదవండి
  • జూన్ 11వ తేదీ ఆదివారం న గ్రూప్ 1 ఎగ్జామ్..
  • కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న టి.ఎస్.పీ.ఎస్.సి.
  • ఉదయం 10 – 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష..
  • ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్
    మూసివేస్తామని తెల్పిన అధికారులు..
  • అభ్యర్థులు కేవలం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో మాత్రమే ఓఎంఆర్
    షీట్ లో ఆన్సర్లను బబ్లింగ్ చేయాలని సూచించిన కమిషన్..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు