Friday, May 17, 2024

సిద్దమైన టీటీడీపీ తొలి జాబితా..

తప్పక చదవండి
  • ఒకటి రెండు రోజుల్లో విడుదల అయ్యే అవకాశం..
  • హైదరాబాద్ లో టీడీపీ బస్సు యాత్ర..
  • అధినేత చంద్రబాబు పాల్గొంటారని కాసాని వెల్లడి..

అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ తెలుగుదేశంపార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది.. 30 మంది అభ్యర్థులతో మొదటి లిస్టు కూడా రెడీ చేసినట్లు సమాచారం అందుతోంది.. రెండు మూడు రోజుల్లో ఆ జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. అభ్యర్థుల ప్రకటన తర్వాత టీటీడీపీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో జరగనున్న బస్సు యాత్రలో టీటీడీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఇటీవలే చంద్రబాబుతో జాబితాపై కాసాని చర్చించారు.
టీటీడీపీ మొదటి లిస్ట్‌ అభ్యర్థుల జబితాలో వీరి పేర్లు ఉన్నట్లు సమాచారం..

  1. సికింద్రాబాద్‌… వల్లారపు శ్రీనివాస్‌.. 2. ముషీరాబాద్‌… తలారి శ్రీనివాస్‌ ముదిరాజ్‌.. 3. కుత్బుల్లాపుర్‌. కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌.. 4. చార్మినార్‌…. ఆలీ మస్కథి.. 5. బహద్దూర్‌ పుర్‌… మహమ్మద్‌ హబిబ్‌.. 6. కార్వన్‌… బండారు వెంకటేష్‌.. 7. మలక్‌ పేట్‌… విజయ్‌ రాఠీ.. 8. ఎల్బీనగర్‌… ఎస్వీ కృష్ణ ప్రసాద్‌..9. మహేశ్వరం … ఎడ్ల మల్లేష్‌ ముదిరాజ్‌…10. చేవెళ్ల… పోల్కంపల్లి అశోక్‌…11. షాద్‌ నగర్‌… బక్కిని నర్సింహులు…12. మహబూబ్‌ నగర్‌… మెట్టుకాడి శ్రీనివాస్‌ ముదిరాజ్‌… 13. వనపర్తి… రావుల చంద్రశేఖర్‌ రెడ్డి.. 14. కొల్హాపూర్‌… డా.శ్రీనివాస్‌ ముదిరాజ్‌…15. అచ్చంపేట…. మోపతయ్య.. 16. మునుగోడు.. జక్కిలి అయిలయ్య యాదవ్‌.. 17. కరీంనగర్‌… గంగాధర కనకయ్య.. 18. దుబ్బాక… ఇల్లందుల రమేష్‌.. 19. మెదక్‌… పూట్టి రాజు ముదిరాజ్‌… 20. సిద్దిపేట… శ్రీనివాస్‌ ముదిరాజ్‌.. 21. నర్సాపూర్‌.. హన్మంతు వెంకటేశ్వర్లు ముదిరాజ్‌… 22. మిర్యాలగూడ… బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్‌… 23. సూర్యాపేట… నత్తాల రామిరెడ్డి…
  2. కోదాడ… సైదేశ్వర్‌ రావు… 25. చెన్నూర్‌…. సంజయ్‌.. 26. పరకాల…. గన్నోజు శ్రీనివాస చారి.. 27. ఉప్పల్‌… అశోక్‌ కుమార్‌ గౌడ్‌.. 28. శేరిలింగంపల్లి… వెంకటేష్‌ గౌడ్‌.. 29. పరిగి…. కాసాని వీరేష్‌ ముదిరాజ్‌.. 30. ఖైరతాబాద్‌… అరవింద్‌ కుమార్‌ గౌడ్‌..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు