Friday, March 29, 2024

టీటీడీపీ మహిళా రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గం నియామకం.

తప్పక చదవండి
  • ఉత్తర్వులు జారీ చేసిన టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్.
  • 36 మందితో జాబితా విడుదల.

హైదరాబాద్, 02 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలంగాణ తెలుగుదేశం పార్టీ – తెలుగు మ‌హిళా రాష్ట్ర క‌మిటీ నూత‌న కార్య‌వ‌ర్గాన్ని ఆ విభాగం అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ప్రకటించారు. ఈ మేరకు 36 మందితో కూడిన రాష్ట్ర మహిళా కమిటీ కార్యవర్గం నియామక ఉత్తర్వులను జారీ చేశారు.

ఉపాధ్యక్షులు : 1. కానూరి జ‌య‌శ్రీ (సికింద్రాబాద్ పార్ల‌మెంట్‌).. 2. పోట్రూ సరస్వతి (ఖమ్మం పార్ల‌మెంట్‌).. 3. సూర్య‌దేవ‌ర ఝాన్సీ (సికింద్రాబాద్ పార్ల‌మెంట్‌).. 4. చ‌ల‌సాని ఝాన్సీ ( ఖ‌మ్మం పార్ల‌మెంట్‌).. 5. పూతి కృష్ణ‌వేణి రెడ్డి ( మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్‌).. 6. అన‌సూయ నాయ‌క్ ( క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్‌).. 7. గుల్లపల్లి లావణ్య (ఆదిలాబాద్)..

- Advertisement -

ప్రధాన కార్య‌ద‌ర్శులు : 1. దాసరి మాల్యావ‌తి ( సికింద్రాబాద్ పార్ల‌మెంట్‌).. 2. తల్లికోట ఆశాబిందు ( మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్‌).. 3. నందిమ‌ల్ల శార‌ద (నాగ‌ర్ క‌ర్నూలు పార్ల‌మెంట్‌).. 4. దూడల నిర్మ‌ల గౌడ్ ( మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్‌).. 5. ష‌రీఫా (పెద్ద ప‌ల్లి పార్ల‌మెంట్‌).. 6. ఆరేం వ‌ర‌ల‌క్ష్మీ (ఖ‌మ్మం పార్ల‌మెంట్‌).. 7.నూజిట్టి వాణి ( క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్‌).. 8. మంకు ఇందిర (భువనగిరి పార్లమెంటు)

అధికార ప్ర‌తినిధులు : 1. తలారి సావిత్రి (మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ పార్ల‌మెంట్‌).. 2. యాండ్ర క‌ల్ప‌న (చేవెళ్ల పార్ల‌మెంట్).. 3. మాచెర్ల ప్ర‌తిభ (మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్‌).. 4. సుజాత సంధ్య‌పోగు (చేవెళ్ల పార్ల‌మెంట్‌).. 5. రాజ రాజేశ్వ‌రీ ( ఖ‌మ్మం పార్ల‌మెంట్‌).. 6. రామచంద్రమ్మ (మహబూబాబాద్)

కార్య నిర్వాహాక కార్య‌ద‌ర్శులు : 1. సిద్ధాంతం అనురాధ (మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్‌).. 2. కాకరాల శ‌శిరేఖ (సికింద్రాబాద్ పార్ల‌మెంట్‌).. 3. పసునూరి సీతమ్మ (మహబూబాబాద్ పార్ల‌మెంట్).. 4. తగిరిస ల‌లిత చౌద‌రీ (మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్‌).. 5. మేడిప‌ల్లి రాణి (ఖ‌మ్మం పార్ల‌మెంట్‌).. 6. కూరపాటి వసుంధర (భువనగిరి పార్లమెంట్)..

కార్యాలయ కార్యదర్శి :1. ఉప్పల శాంతి (హైదరాబాద్)
కార్య‌ద‌ర్శులు : 1. అన్న‌మ్మ (సికింద్రాబాద్ పార్ల‌మెంట్‌).. 2. హేమ‌ల‌త ( సికింద్రాబాద్ పార్ల‌మెంట్‌).. 3. సీలం ర‌త్నం ( ఖ‌మ్మం పార్ల‌మెంట్‌).. 4. విజ‌యానంద కుమారి (ఖ‌మ్మం పార్ల‌మెంట్‌).. 5. అల్లం శివ‌మణి (క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్‌).. 6. మొగుడాల పార్వతమ్మ (భువనగిరి పార్లమెంట్).. 7. మాధవి యాదవ్ (సికింద్రాబాద్ పార్లమెంటు).. 8. వట్టినేని సురేఖ(సికింద్రాబాద్ పార్లమెంట్)..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు