- బీ.ఆర్.ఎస్. ముషీరాబాద్ ఆత్మీయ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి మహమూద్ అలీ..
బీ.ఆర్.ఎస్. ముషీరాబాద్ ఆత్మీయ సమావేశంలో హోమ్ మంత్రి మహమూద్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే అధికారం అన్నారు.. బీఆర్ఎస్ 100 సీట్లు పక్కా గెలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీ.ఆర్.ఎస్. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
తప్పక చదవండి
-Advertisement-