Sunday, September 8, 2024
spot_img

శ్రీనివాస హియరింగ్ సెంటర్ ప్రారంభోత్సవం..

తప్పక చదవండి
  • కార్యక్రమంలో పాల్గొన్న ఆడియోలజిస్ట్ డాక్టర్ సురేష్..

అత్యధునిక టెక్నాలజీతో శ్రీనివాస హియరింగ్ సెంటర్ గురువారం రోజున సికింద్రాబాద్ తాజ్ మహల్ హోటల్ దగ్గరలో వాసవి టవర్స్ లో ఆడియోలాజిస్ట్ డాక్టర్ సురేష్ ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. బెస్ట్ సౌండ్ టెక్నాలజీ, జర్మనీ కి చెందిన సిగ్నియా హియరింగ్ ఎయిడ్స్ వారితో పరస్పర ఒప్పందంతో.. వినికిడి లోపం ఉన్న రోగులకు నాణ్యమైన హియరింగ్ ఎయిడ్స్ ను తక్కువ ధరకే తమ క్లినిక్ అందిస్తోందని.. ఈ అవకాశాన్ని జంటనగరాల వాసులు సద్వినియోగం చేసుకోగలరని హియరింగ్ సెంటర్ యాజమాన్యం వారు కోరుతున్నారు. ఈ క్లినిక్ దాదాపు పది సంవత్సరాల నుండి ప్రజల మన్నల పొంది దిగ్విజయంగా నడుస్తోంది. బెస్ట్ ఆర్థరైజ్డ్ క్లినిక్ పేరు సంపాందించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు