Wednesday, September 11, 2024
spot_img

సైదాబాద్ హనుమాన్ దేవాలయానికి సంబంధించినరూ. 71 లక్షలు కొట్టేసిన వ్యక్తి పై ఫిర్యాదు చేసిన దేవాదాయశాఖ..

తప్పక చదవండి
  • సౌత్ఈస్ట్ జోన్ రూపేష్ కు ఫిర్యాదు చేసిన ఈఓ జయంతి..

సైదాబాద్ హనుమాన్ దేవాలయనికి సంబంధించిన 101 గజాల స్థలం రోడ్డు విస్తరణలో పోయింది. ఇందుకు గాను రూ. 71 లక్షల నష్టపరిహార నిధులు రఘునాథ్ ప్రసాద్ మిశ్రా తప్పుడు పేపర్లు చూపించి జీ.హెచ్.ఎం.సి. ల్యాండ్ ఆక్యువేషన్ అధికారి నుండి రూ. 71 లక్షల చెక్కు పొందాడు. ఈ దేవాలయం ఎండోమెంట్ పరిధిలో ఉండటంతో.. సైదాబాద్ ఈఓ జయంతి రఘునాథ్ మిశ్రాపై ఫిర్యాదు చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు