Sunday, May 19, 2024

నోటిఫికేషన్ విడుదల

తప్పక చదవండి
  • సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు
  • రాష్ట్రం రాయ్‌బరేలి లోని భారత ప్రభుత్వరంగం
  • ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ప్ర‌క‌ట‌న విడుద‌ల
  • 165 సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు
    ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మైక్రోబయాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ అనాటమీ, అనస్థీషియా, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, త‌దిత‌ర విభాగాల‌లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భ‌ర్తీకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయ్‌బరేలి లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, ఎంసీహెచ్‌, డీఎం ఉత్తీర్ణతతో పాటు ప‌ని అనుభ‌వం కలిగి ఉండాలి.
    పోస్టులు : 165
    పోస్టులు : సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు
    విభాగాలు: ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మైక్రోబయాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ అనాటమీ, అనస్థీషియా, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ తదితరాలు.
    అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, ఎంసీహెచ్‌, డీఎం ఉత్తీర్ణతతో పాటు ప‌ని అనుభ‌వం కలిగి ఉండాలి.
    వయసు: 45 ఏండ్లు మించకూడదు.
    జీతం : నెలకు రూ.67700
    ఎంపిక : రాతపరీక్ష, డిపార్ట్‌మెంటల్‌ అసెస్‌మెంట్‌ ద్వారా
    దరఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు రూ.800,
    దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
    దరఖాస్తు చివరి తేది: ఆగ‌ష్టు 12
    వెబ్‌సైట్ : https://aiimsrbl.edu.in/
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు