Tuesday, April 30, 2024

మున్సిపల్ కమిషనర్ కు శుభాకాంక్షలు..

తప్పక చదవండి
  • నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గా మంద మకరంద్..
    నిజామాబాద్ పట్టణ మున్సిపల్ కమీషనర్‌ గా మంద మకరంద్, ఐఏఎస్ పదవీబాధ్యతలు చేపట్టిన సందర్బముగా మర్యాద పూర్వకముగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు టి.ఎస్.డబ్ల్యు.సి.డీ.సి. చైర్ పర్సన్ ఆకుల లలిత రాఘవేందర్, మహిళా కమీషన్ సభ్యురాలు సూదం లక్ష్మీ, బంటు నిర్మల..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు