- నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్..
తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ వి. భూపాల్ రెడ్డి, డైరెక్టర్లుగా గోసుల శ్రీనివాస్ యాదవ్, మొహమ్మద్ సలీంలను నియమించారు సీఎం కేసీఆర్. అదేవిధంగా తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా మాటం బిక్షపతిని, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మొహమ్మద్ తన్వీర్ ను నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్..