Tuesday, May 21, 2024

మెల్ బర్న్ మామ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్…

తప్పక చదవండి

ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంస్థ మెల్ బర్న్ మామ సైన్మా 2 కె 23 పేరుతో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించబోతోంది… మెల్ బర్న్ మామకు తోడుగా ప్రముఖ సింగర్ రామ్ మిర్యాల ఈ కార్యక్రమానికి అండగా నిలిచారు.. మెల్ బర్న్ లో జరిగిన కార్యక్రమంలో రామ్ మిర్యాల ఈ ఫెస్టివల్ కు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు… ఈ కార్యక్రమంలో మెల్ బర్న్ మామ ప్రతినిధులు సతీష్, ఆరిఫుద్దీన్ షేక్ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు