మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ లో తమన్నా భాటియా కథానాయికగా నటించారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ ల క్రేజీ ప్రాజెక్ట్ ‘జైలర్’ కూడా కీలక...
‘జైలర్’ నుంచి ‘కావాలి’ పాట విడుదలసూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జైలర్’. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జైలర్ ఫస్ట్ సింగిల్...
మెగాస్టార్ మరో కొత్త చిత్రం ‘భోళా శంకర్'.
మెహర్ రమేష్ దర్శకుడు.
రామబ్రహ్మం సుంకర నిర్మాత.
ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
భోళాశంకర్ నుంచి మరో సాంగ్ రిలీజ్..
మిల్కీ బ్యూటీతో మెగాస్టార్ స్టెప్పులుమెగాస్టార్ట్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...