Wednesday, October 16, 2024
spot_img

టిప్పు సుల్తాన్ సమాధికి పూజలు..

తప్పక చదవండి
  • టిపికల్ గా కనిపిస్తున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్..
  • చర్చనీయాంశ మౌతున్న డీకే పోకడ..

కర్ణాటక కాంగ్రెస్ నాయకులు, డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా వార్తల్లో కనిపిస్తుంటాడు.. ఇటీవల ఆయన టిప్పుసుల్తాన్ సమాధికి పూలమాలలు వేసి, పూజలు చేసి తన పని మొదలుపెట్టారు.. దీని మర్మమేమి రామచంద్రా అంటూ విస్తుపోవడం కాంగ్రెస్ వాదుల వంతైంది.. నిజానికి బీజేపీ వాళ్ళు ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వమని ఖరాకండిగా చెప్పారు.. జరిగిన ఎన్నికల్లో వాళ్లకు కేవలం 64 సీట్లు మాత్రమే వచ్చాయి.. అయితే భజరంగ్ దళ్ ని నిషేధిస్తామని చెప్పిన శివకుమార్ టీమ్ ( కాంగ్రెస్ ) కి 136 సీట్లు వచ్చాయి.. ఇది దేనికి సందేహం..? మరి కర్ణాటక హిందువులు తమ ఆస్తిత్వం కాపాడుకోవడానికి ముందు ముందు పోరాటాలు చేయక తప్పదేమో..? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు