Saturday, April 20, 2024

ర‌హానే హాఫ్ సెంచ‌రీ..

తప్పక చదవండి

అజింక్య ర‌హానే ఆసీస్ బౌల‌ర్ల‌ను ధీటుగా ఎదుర్కొంటున్నాడు. పేస్ అటాక్‌తో అద‌ర‌గొడుతున్న ఆసీస్ బౌల‌ర్ల‌ను.. ర‌హానే త‌న డిఫెన్స్ బ్యాటింగ్ శైలితో అడ్డుకుంటున్నాడు. వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ తొలి ఇన్నింగ్స్‌లో ర‌హానే హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. 92 బంతుల్లో అత‌ను 52 ర‌న్స్ చేశాడు. క‌మ్మిన్స్ బౌలింగ్‌లో వ‌రుస‌గా ఫోర్‌, సిక్స్ కొట్టి ర‌హానే త‌న ఖాతాలో హాఫ్ సెంచ‌రీ వేసుకున్నాడు. ఇవాళ ఉద‌యం భ‌ర‌త్ ఔట‌య్యాడు. ఇండియా 49 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 209 ర‌న్స్ చేసింది. ర‌హానే 62, శార్దూల్ 16 ర‌న్స్‌తో ఆడుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు