Thursday, March 28, 2024

మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో పూజలు..

తప్పక చదవండి
  • అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహణ..
    హైదరాబాద్, 03 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
    శనివారం రోజు మంత్రి హరీష్ రావు జన్మదిన సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో పూజలు, అన్నదాన కార్యక్రమం అనంతరం కేక్ కట్ చేయడం జరిగినది.. ఈ వేడుకల్లో సిద్దిపేట గీతా పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సంఘ సభ్యులు, అలాగే హైదరాబాద్ గౌడ హాస్టల్ అధ్యక్షులు, రాష్ట్ర తెలంగాణ గౌడ సంఘ వ్యవస్థాపకులు అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్, రాష్ట్ర నాయకులు నాచగోని రాజా గౌడ్, పల్లె వెంకటేష్ గౌడ్, శంకర్ గౌడ్, మంతూరి పద్మ, ఎం. పద్మ పాల్గొనడం జరిగినది.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గౌడ సంఘ సభ్యులకు, కార్యవర్గానికి, కౌన్సిలర్ గోని వినోద్ గౌడ్, తాడూరి సాయిశ్వర్, సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు పల్లె సునీల్ గౌడ్..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు