- వెంకయ్య నాయుడు పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లిన సుమన్..
- శాలువా, పుష్పగుచ్ఛము ఇచ్చి సత్కరించిన సుమన్..
మాజీ భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పుట్టిన రోజును పురష్కరించుకుని, సినీ హీరో సుమన్ జూబిలీహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లి ఆయనను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.. వెంకయ్య నాయుడుని శాలువాతో, పుష్పగుచ్చంతో సత్కరించారు.. ఇలాంటి మరిన్ని పుట్టిన రోజులు జరుపుకుని దేశానికి మరెన్నో సేవలు అందించాలని ఆశించారు.. తనను అభినందించిన హీరో సుమన్ కి వెంకయ్య నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు..