Wednesday, October 9, 2024
spot_img

చేపమందు పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన మంత్రి తలసాని..

తప్పక చదవండి

హైదరాబాద్, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
శుక్రవారం రోజు ఉదయం చేపల మందు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తిని గౌడ్ కుటుంబం, ప్రభుత్వ అధికారులు, బీ.ఆర్.ఎస్. పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్, ప్రేమ్ సింగ్ రాథోడ్ జీ, ఆర్.వీ. మహేందర్, సీను గౌడ్ , ప్రియా గుప్తా , శైలేష్ కుర్మ , రాజు యాదవ్, పప్పు మాత్రే, సంజు, ప్రదీప్ రాజ్, రామన్ యాదవ్, విశాల్ యాదవ్, వినోద్ యాదవ్, జమేదార్, వినోద్ కపిల్, అవతార్, సునీల్ సింగ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు