Thursday, May 9, 2024

మత్తు పదార్థాల దుష్పలితాలపై అవగాహన పెంచండి జిల్లా సంక్షేమ అధికారిని జి. జ్యోతి

తప్పక చదవండి

ఖమ్మం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం మత్తు పదార్థాల వినియోగం వల్ల ఏర్పడుతున్న దుష్ఫలితాల గురించి, అక్రమ రవాణాను . అరికట్టడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశంతో 26వ తేదీన స్థానిక జిల్లా కేంద్రంలో మహిళా శిశు వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిని జి. జ్యోతి తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల ఏర్పడే సమస్యల పై చైతన్యం మరియు అవగాహన కల్పించేందుకు సోమవారం ఉదయం ఏడు గంటలకు సర్దార్ పటేల్ స్టేడియం నుండి లకారం ట్యాంక్బండ్ వరకు మార్నింగ్ వాక్ ఏర్పాటు చేయడం జరిగిందని, అనంతరం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కావున జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు, యువజన విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు