Sunday, October 6, 2024
spot_img

పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాల పంపిణీ..

తప్పక చదవండి
  • శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ వారి సేవా కార్యక్రమం..
  • వివరాలు వెల్లడించిన వ్యవస్థాపక కార్యదర్శి పాలపర్తి సంధ్యారాణి..

రాబోయే స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక కార్యదర్శి పాలపర్తి సంధ్యారాణి, నేతి రవి కిరణ్ సహకారంతో పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలను అందచేశారు. వారు కష్టపడి పనిచేస్తూ మనం నివసించే పరిసరాలు శుభ్ర పరుస్తున్నారని, అందుకోసం వారిని ప్రసంసిస్తూ ఈ దుస్తులు అందచేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రవి కిరణ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు