Tuesday, April 30, 2024

స్మార్ట్‌ ఫోన్‌ను అతిగా వాడకంపై పిల్లలు మానసిక స్థితి గురించి చైనా వివరణ

తప్పక చదవండి

స్మార్ట్‌ ఫోన్‌ను అతి గా వాడుతూ పిల్లలు మానసిక వ్యాధుల బారినపడుతున్నట్లు గుర్తించిన చైనా దాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టింది. చిన్నరుల ఫోన్‌ వాడకంపై నియంత్రణలు తీసుకొస్తున్నది. అన్ని కంపెనీలు మైనర్‌ మోడ్‌ను అం దుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది.
బీజింగ్‌: స్మార్ట్‌ ఫోన్‌ను అతి గా వాడుతూ పిల్లలు మానసిక వ్యాధుల బారినపడుతున్నట్లు గుర్తించిన చైనా దాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టింది. చి న్నారుల ఫోన్‌ వాడకంపై నియంత్రణలు తీసుకొస్తున్నది.
అన్ని కంపెనీలు మైనర్‌ మోడ్‌ను అం దుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. పిల్లల వయసు ఆధారంగా ఐదు భాగాలుగా చైనా వారిని విభజించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు