స్మార్ట్ ఫోన్‌ను అతి గా వాడుతూ పిల్లలు మానసిక వ్యాధుల బారినపడుతున్నట్లు గుర్తించిన చైనా దాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టింది. చిన్నరుల ఫోన్ వాడకంపై నియంత్రణలు తీసుకొస్తున్నది. అన్ని కంపెనీలు మైనర్ మోడ్‌ను అం దుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది.బీజింగ్: స్మార్ట్ ఫోన్‌ను అతి గా వాడుతూ పిల్లలు మానసిక వ్యాధుల బారినపడుతున్నట్లు గుర్తించిన చైనా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...