Thursday, April 18, 2024

బ్రేకింగ్ న్యూస్ …

తప్పక చదవండి

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం , సుక్మా జిల్లా

ఛత్తీస్ ఘడ్ , 03జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :

- Advertisement -

సుక్మా జిల్లాలో DRG బలగాలకు, నక్సలైట్ల మధ్య ఉదయం నుండి జరుగుతున్న ఎదురు కాల్పులు. కాల్పుల్లో దాదాపు నలుగురు నక్సలైట్లు గాయపడినట్లు సమాచారం. అందులో నక్సలైట్ కమాండర్ మంగాడు ఉన్నట్టు సమాచారం.
ఘటనా ప్రాంతంలో ఇంకా కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు