Thursday, April 25, 2024

పాస్పోర్ట్ పోయింది..

తప్పక చదవండి
  • దొరికినవారు దయచేసి సమాచారం అందించాలి..
    హైదరాబాద్, 02 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నేత స్వాతి అనే యువతి పాస్పోర్ట్ పోయింది.. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో నివసిస్తోంది.. పాస్పోర్ట్ దొరికిన వారు దయచేసి సమాచారం అందించగలరు.. పాస్పోర్ట్ వివరాలు, ప్రస్తుత చిరునామా పొందుపరుస్తున్నాం.. పాస్పోర్ట్ నెంబర్ : వీ. 5176717.. పేరు : నేతల స్వాతి, భర్త : నేతల విజయ్ కుమార్.. హైదరాబాద్ లో ప్రస్తుత నివాసం : ప్లాట్ నెంబర్ : 1195, రోడ్ నెంబర్ : 59, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ – 500033. తెలంగాణ రాష్ట్రం.. పాస్పోర్ట్ దొరికిన వారు పై అడ్రస్ లో తెలియజేయగలరని నేత స్వాతి విజ్ఞప్తి చేస్తున్నారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు