Saturday, July 27, 2024

అనాజీపురం ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం..

తప్పక చదవండి

హైదరాబాద్, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా భువనగిరి మండలం, అనాజీ పురం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మన ఊరు మన బడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైయ్యారు ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి, సర్పంచ్ ఎదునురి ప్రేమలత మల్లేశం, ఎంపిటిసి గునుగంట్ల కల్పన శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పథి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ రెడ్డి, ప్రజా ప్రతినిధులు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు