ఇవాళ శ్రావణ మాసం మొదటి శనివారం కావడంతో నేటి నుంచి ముహూర్తాలు ప్రారంభమైనట్లు వేదపండితులు చెబుతున్నారు. ఆగస్టులో 19, 20, 24, 26, 27, 29, 31, సెప్టెంబర్లో 1, 2, 3, 6, 7, 8, 9 తేదీల్లో శుభఘడియలు ఉన్నాయని తెలిపారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలకు ఈ రోజులు మంచివని పురోహితులు వివరించారు.