Saturday, July 27, 2024

ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీనీ కాపాడుకుంటాం…

తప్పక చదవండి

.ముక్త కంఠంతో నినదించిన ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు..

- Advertisement -

ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తి నిర్మా ణం కన్నా.. కాంగ్రెస్ పార్టీ నిర్మాణమే ముఖ్యమన్న ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు.. ఆదివారం రోజు ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిగిరి విద్యా సాగర్ ఆధ్యక్షతన జరిగిన ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో టిపిసిసి ఉపాధ్యక్షురాలు భండ్రు శోభారాణి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కుడుదుల నగేష్, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కల్లూరి రామచంద్రా రెడ్డి, టిపిసిసి సెక్రెటరీ జనగాం ఉపేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు బోల్ల కొండల్ రెడ్డి, మూట కొండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యేల్లంల సంజీవ రెడ్డి, చల్లూరు సర్పంచ్ వంచ వీరారెడ్డి, తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్, ఆలేరు, గుట్ట మాజీ జెట్పిటిసిలు, కొంతం మోహన్ రెడ్డి, మంద లక్ష్మి ఆలేరు మాజీ సర్పంచ్ నిర్మల నరేందర్, జిల్లా, మండల నాయకులు, రంగ శ్రీనివాస్, బోల్ల బాల్ రెడ్డి, చాడ సురేందర్ రెడ్డి, థిప్పారం బాను ప్రకాష్, ఎదునూరి భాస్కర్, తిరుపల్లి సురేందర్ రెడ్డి, బొమ్మ కంటి సంపత్ గౌడ్, బొడ్డు భాస్కర్, మైలారం స్వామి సిరిగిరి నవీన్ ఎర్ర గుంట హరాజ్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు