Thursday, September 12, 2024
spot_img

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

ఈ ఆకస్మిక మరణాలకు మూలం ఏంటి..?
కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి..
ఇంకెన్ని కుటుంబాలు రోడ్డున పడాలి..?
ఈ వైపరీత్యాన్ని ప్రభుత్వాలుపట్టించుకోవడంలేదు..
అసలీ ఈ ఆకస్మిక మరణాలకు
మూలాన్ని కనుక్కోండి..
మరిన్ని మరణాలు జరగకుండా
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు
తీసుకోవాలి మహాప్రభో..

  • వత్తుల భాస్కర్..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు