రాజకీయం అంటేనే పద్మవ్యూహం..
అందులో అభిమన్యుడు
లాంటివాళ్ళు పనికిరారు.
కృష్ణుడు లాంటివాడే వుండాలి.
చక్రం తిప్పటానికి..
మాయ చెయ్యటానికి..
ప్రస్తుతమున్న రాజకీయ
పరిస్థితుల్లో ఎవరు అభిమన్యుడు..
ఎవరు శ్రీ కృష్ణుడు..? కాలమే నిర్ణయించాలి..
- అల్లి ప్రవీణ్
రాజకీయం అంటేనే పద్మవ్యూహం..
అందులో అభిమన్యుడు
లాంటివాళ్ళు పనికిరారు.
కృష్ణుడు లాంటివాడే వుండాలి.
చక్రం తిప్పటానికి..
మాయ చెయ్యటానికి..
ప్రస్తుతమున్న రాజకీయ
పరిస్థితుల్లో ఎవరు అభిమన్యుడు..
ఎవరు శ్రీ కృష్ణుడు..? కాలమే నిర్ణయించాలి..