Friday, May 10, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

దేన్నైనా మోయడం దుఃఖమేకదా..
నాలోని అవస్థ నన్ను కౌగలించుకుని,
దుఃఖపు గ్లుసుల్ని పెనవేస్తూ ఉంటే..
నగరం నిద్రలో ఊగిసలాడుతోంది..
చివరి నిద్ర నన్ను తరుముకుంటూ, తవ్వుకుంటూ..
నా గుండెల మీద పిడిబాకుల కవాతు చేస్తున్నట్లుంది..
నాకే అర్ధం కానీ మరేదో బాధ..
నన్ను శూన్యంలోకి విసిరేస్తోంది..
దుఃఖాన్ని దిగమింగుతూ..
ఈ మట్టిపొరల క్రింద నా ఊపిరి ఇంకా
నవ్వుతోంది.. ఎదో జరగాల్సి వుంది..
మరోలా నేను లేవాలని నా మనసు
ఆరాట పడుతోంది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు