Tuesday, September 10, 2024
spot_img

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

వానాకాలం సీజన్ దాటిపోతుంది..
రైతులను కరువు చీకట్లు కమ్ము కుంటున్నయి..
విత్తులు నాటి ఆకాశం వైపు చూస్తున్నారు..
చినుకు పడదు.. విత్తు మొలకెత్తదు..
అతివృష్టి, అనావృష్టులు రైతులను ముంచుతున్నయి..
సేవ పేరుతో నేతలై స్వార్థం కోసం ఏడ్చే కండ్లు
మురికి గుంటల కన్న హీనం..
తుదకు.. మురికి నీరైనా కాలే మంటలను ఆర్పగలవు..
నేతల స్వార్థ పూరిత కన్నీటి నటన కాదు?
అన్నం పెట్టే రైతున్నల ఆత్మహత్యలు ఆపండి..
రైతు ఏడ్చిన రాజ్యం పొడుగేళ్లదు..
– మేదాజీ

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు