Tuesday, June 25, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

నా తెలంగాణ కోటి రతనాల వీణనే..
కాని ఇప్పుడు నాలుగు లక్షల కోట్ల అప్పులో ఉంది..
నా తెలంగాణ స్వఛ్చమైనదే కాని ఇప్పుడు
కచరా పాలనలో కల్తీ అయింది..
నా తెలంగాణ ప్రజలు ప్రస్తుతం
బానిసత్వంలో ఉన్నరు…
కానీ, కలియుగ కల్తీ పాలన అంతం అయ్యే రోజులు
బహు దగ్గరలోనే ఉన్నవి.
పైస మదంతో పదవి అహంకారంతో
ప్రజల రక్తాన్ని రాక్షసునిలాగా త్రాగుతున్న
రాజకీయ ముష్కరులారా మారండి..

  • నరేష్ యాదవ్..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు