Saturday, May 18, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

పార్లమెంటు చర్చల్లో పాలకులు మౌనం వీడాలి..
ప్రతిపక్షాలు ప్రతిష్టంభన ఆపాలి..
ప్రజా కాలాన్ని, ధనాన్ని, జిత్తుల, ఎత్తులతో
అనైతికంగా వృదా చేయరాదు..
చర్చలు జరగకుండానే బిల్లులు ఆమోదం
చేసుకోవడమేనా..
ప్రజలు ఎన్నుకున్నది ప్రజా సమస్యలు చర్చించడానికే..
రాజకీయ ద్వంద నీతి కోసం కాదు?
మీరు ఏం చేస్తున్నది ప్రజలు ఓ కంట చూస్తున్నరు..
మీ బాధ్యతలు మరిచిపోయి ప్రవర్తిస్తే..
ఎన్నికల్లో కీలేరిగి వాతపెట్టుడు ఖాయం..
– మేదాజీ

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు