Sunday, May 12, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

రాజకీయ రంగుల కండువాలెన్నో..
పంచిన పైకానికి రసీదులు ఉండవు..
ఏ పార్టీకి అయిన ఎగిరిపోయే స్వేచ్ఛ..
మిత్రులు శత్రువులు శాశ్వతం కాదు..
పొర్లు దండాలు పెట్టిన వాడికి పదవులు..
చెంచాగిరి చేసినోడినే చేరదీసుడు..
గులాం గిరి చేసినోడికి గుర్తింపు..
న్యాయంగా ఉన్నోడు నచ్చకపోవచ్చు..
నేర చరిత్ర ఉన్నోడు కూడా నేతలగును..
మద్యం ఏరులైతేనే మంద పెరుగును..
జనులను మత్తులో ముంచినోడే మహా నాయకుడు..
ఇదే నేటి రాజకీయ దుస్థితి..

- జోగినపల్లి శ్రీనివాస్ గౌడ్
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు