Wednesday, April 17, 2024

general elections

ఆజ్ కి బాత్..

రాజకీయ రంగుల కండువాలెన్నో..పంచిన పైకానికి రసీదులు ఉండవు..ఏ పార్టీకి అయిన ఎగిరిపోయే స్వేచ్ఛ..మిత్రులు శత్రువులు శాశ్వతం కాదు..పొర్లు దండాలు పెట్టిన వాడికి పదవులు..చెంచాగిరి చేసినోడినే చేరదీసుడు..గులాం గిరి చేసినోడికి గుర్తింపు..న్యాయంగా ఉన్నోడు నచ్చకపోవచ్చు..నేర చరిత్ర ఉన్నోడు కూడా నేతలగును..మద్యం ఏరులైతేనే మంద పెరుగును..జనులను మత్తులో ముంచినోడే మహా నాయకుడు..ఇదే నేటి రాజకీయ దుస్థితి.. - జోగినపల్లి...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -