Sunday, June 16, 2024

యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి..

తప్పక చదవండి
  • బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగాల హరిగౌడ్..

క్రీడలపై యువత ఆసక్తి పెంపొందించు కోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగాల హరిగౌడ్ అన్నారు.యువకులను ప్రోత్స హిస్తూ మంగళవారం ఆయన నివాసంలో మలక్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గ యువతకు టీ షర్ట్, ట్రాక్ లను అందజేసారు. కార్యక్రమంలో పటాలే నవీన్ కుమార్, శ్రీకాంత్, సుమన్, రమేష్, పాషా, కిరణ్, నాయీమ్, శ్రవణ్, దేవ కుమార్, షరీఫ్, ముత్యాలు, రామ, సాయి తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు