Saturday, September 30, 2023

జులూరు గ్రామంలో పర్యటించిన భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి

తప్పక చదవండి

భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి భూదాన్ పోచంపల్లి మండలం జులూరు గ్రామపంచాయితీ అలినగర్ లో యాదవ సంఘ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జూలూరు గ్రామంలో పర్యటించి ఫైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ని ప్రారంభించారు మరియు గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రజక సంఘం , కురుమ సంఘల భవనాలకు పునరుద్ధరణకు ఆమోదం తెలిపారు .

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు