సంవత్సరం కాలంగా జీతం ఇస్తున్న ఎంఈఓ లింగయ్య..
విధులకు రాకున్నా పర్లేదు,పర్సంటేజ్ ఇవ్వాల్సిందే..
12 నెలలుగా అడప తడప పనులు చక్కబెడుతున్న కొనతం మధు..
ఒకరి బదులు మరొకరు ఉద్యోగం చేస్తున్నా చర్యలు చేపట్టనిజిల్లా విద్యాశాఖ అధికారి కె. అశోక్.
సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన విద్యా వ్యవస్థ అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది. సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండల...
భార్యాభర్తల మధ్య గొడవ కూతుర్ని బలితీసుకుంది. చిన్నపాటి గొడవకే కోపంతో ఊగిపోయిన ఓ తండ్రి.. కన్నకూతుర్ని ఉసురు తీసుకున్నాడు. తల్లిపై దాడి చేస్తుంటే ఆపడానికి మధ్యలో వస్తావా? అని దారుణంగా హత్య చేశాడు. పారిపోతున్న కూతుర్ని వెంబడించి మరీ 25 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. గుజరాత్‌లోని సూరత్‌లో మే 18వ తేదీ జరిగిన...
ఇది హృదయ విదారక ఘటన.. ఏడాదిన్నర క్రితమే ఆ జంటకు వివాహమైంది. పెళ్లి అనంతరం భర్తతో కలిసి అమెరికా వెళ్లిన భార్య.. ఇటీవలే పుట్టింటికి వచ్చింది. భార్య హైదరాబాద్‌లో ఉండగానే భర్త అమెరికాలో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లో భర్త అంత్యక్రియలు ముగిసిన కొద్ది గంటలకే భార్య ఆత్మహత్య చేసుకుంది.
వనస్థలిపురం వాసి మనోజ్(31)...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...