Friday, June 14, 2024

update news

అఫ్గాన్ ముందు ఈజీ టార్గెట్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ లక్నోలో జరుగుతున్న ఈ పోరులో నెదర్లాండ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్లు, ఫీల్డర్లు స్ఫూర్తిదాయకమైన ఆట ప్రదర్శించడంతో నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయింది. ఏకనా స్టేడియం వేదికగా జరుగుతున్న 34వ లీగ్‌ మ్యాచ్‌లో టాస్‌...

బాసర జ్ఞానసరస్వతి ఆలయంలో పాముల కలకలం

భయాందోళనలో భక్తులు.. ఓ పూజారిని కాటేసిన సర్పం బాసర జ్ఞానసరస్వతి ఆలయంలో పాములు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవలే ఆలయ ప్రాంగణంలోని శ్రీదత్తాత్రేయ గుడిలో ఓ పూజారిని పాము కాటేసింది. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత పూజారి కోలుకున్నారు. భక్తులకు అన్నప్రసాదం పెట్టే భోజనశాలలోనూ పాము కనిపించింది. ఆలయ సిబ్బంది సమాచారమివ్వడంతో స్నేక్‌...

హైదరాబాద్‌ జిల్లాలో అత్యధిక టీఆర్‌టీ దరఖాస్తులు

హైదరాబాద్‌ : ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్‌టీ)కు ఇటీవల దరఖాస్తు గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు హైదరాబాద్‌ జిల్లా నుంచి అత్యధికంగా 14,187 దరఖాస్తులు అందాయి. అతి తక్కువగా భూపాలపల్లి జిల్లాలో 1,338 మాత్రమే వచ్చాయి. రాష్ట్రవ్యా ప్తంగా 5,089 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అందులో అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 358...

ప్రజలకు కావాల్సినవి చేస్తే వారి గుండెల్లో నిలుస్తారు : మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి : ప్రజలకు ఏం కావాలో గ్రహించి అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతె ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని, వనపర్తి పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టానని, దేశంలో వ్యవసాయిక జిల్లాగా వనపర్తిని అగ్రస్థానంలో ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపారు. సోమవారం...

భారతీయ రైల్వేలో ఉద్యోగాలు..

నవంబర్ 6 లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.. న్యూ ఢిల్లీ : భారతీయ రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే వారికి శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్.. వెస్ట్ సెంట్రల్ రైల్వే గ్రూప్ సి, డీ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 2023-24 సంవత్సరానికి స్కౌట్స్ అండ్ గైడ్స్...

గోల్నాక డివిజన్ లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ఎన్నికల ప్రచార పాదయాత్రకు భారీ మద్దతు

హైదరాబాద్ : శనివారం రోజు అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గోల్నాక డివిజన్ లోని అన్నపూర్ణ నగర్, దుర్గా నగర్ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారం నిర్వహించి, ఇంటింటికీ వెళ్లి చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని, బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో ను వివరించి, కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి...

అత్తవారింట్లో వేధింపులు..

కుమార్తెను భాజభజంత్రీలతో పుట్టింటికి తీసుకొచ్చిన తండ్రి గతేడాది కుమార్తెకు వివాహం జరిపించిన ప్రేమ్ గుప్తా పెళ్లైన కొన్నాళ్లకు బయటపడిన అల్లుడి నిజస్వరూపం కుమార్తె విడాకుల నిర్ణయాన్ని స్వాగతించిన తండ్రి మంచి సంబంధం చూసి కూతురుకు పెళ్లి చేసి పంపడమే కాదు.. అత్తవారింట్లో కూతురు ఇబ్బంది పడుతుంటే అండగా నిలవాలని, అవసరమైతే పుట్టింటికి సాదరంగా ఆహ్వానించాలని ఓ తండ్రి చాటిచెప్పాడు. అల్లుడి...

లాస్య నందితను గెలిపించి.. కేసీఆర్‌కు కానుకగా ఇద్దాం

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కంటోన్మెంట్‌ : కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందితను భారీ మెజార్టీతో గెలిపించుకుని, కంటోన్మెంట్‌ సీటును సీఎం కేసీఆర్‌ కు కానుకగా ఇవ్వాలని కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎన్నికల ఇంఛార్జ్‌,మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు.సికింద్రాబాద్‌ లీప్యాలెస్‌ లో ఏర్పాటు చేసిన కంటోన్మెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య సమావేశానికి మంత్రి...

బతుకునిచ్చే అమ్మ బతుకమ్మ..

సాంప్రదాయ బద్దంగా సాగుతున్న బతుకమ్ము ఉత్సవం.. కాకతీయుల కాలం నుంచే అనాదిగా ఉద్యమగీతమైకళాత్మంగా ఆ తోమ్మిది రోజులు…!! ( సయ్యద్‌ హాజీ, ప్రత్యేక ప్రతినిధి ) హైదరాబాద్ : బతుకమ్మ వేడుక నగర వాసుల బతుకుల్లో భాగమైంది. ఆటకు పాటకు వేదికైంది. సంస్రృతీ సంప్రదాయాలకు ‘‘వెలుగు’’ల దీపమైంది. అన్నింటికి మించి ప్రతి నవ్యులోనూ తానో పువ్వై ‘‘వెలుగు ’’తోంది.....

శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘేతో సమావేశమైన ఈఏఎమ్ జైశంకర్..

భారతదేశం, శ్రీలంక మధ్య 3 ఒప్పందాలపై సంతకం.. న్యూ ఢిల్లీ : విదేశాంగ మంత్రి డాక్టర్. ఎస్. జైశంకర్ కొలంబోలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో సమావేశమయ్యారు.. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో విస్తృత చర్చలు జరిపారు. దీనితో పాటు ఇరు దేశాల మధ్య మరింత సహకారాన్ని పెంపొందించేందుకు భారత్, శ్రీలంక మూడు ఒప్పందాలపై...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -