ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు
కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం పెంపు
డీఏ పెంపు సహా , రైల్వే ఉద్యోగులకు బోనస్
78 రోజుల జీతంతో సమాన బోనస్
సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించినకేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్..
న్యూ ఢిల్లీ : పండగ వేళ కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులతో...
దీపావళికి అందించనున్నట్లు వెల్లడి
ఇటీవల సిలిండర్ ధరను రూ.300 తగ్గించిన కేంద్రం..
న్యూ ఢిల్లీ : దేశంలో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ప్రస్తుతం ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలు. ఈ క్రమంలోనే ఇటీవలె కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే అది కేవలం...
వెలుగు చూసిన వందలాది అకౌంట్లు..
న్యూ ఢిల్లీ : స్విస్ బ్యాంక్‌లో భారతీయుల ఖాతాలకు సంబంధించి తాజా వివరాలు కేంద్ర ప్రభుత్వానికి అందాయి. అంతర్జాతీయ స్థాయిలో కుదిరిన ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈవోఐ) ఒప్పందం కింద పౌరులు, సంస్థలకు చెందిన అకౌంట్ల సమాచారం స్విస్ పన్నుల శాఖ వర్గాలు భారత్‌కు అందించాయి. కాగా, 2019...
ఇకపై విదేశాల్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు..
రాబోయే 10 ఏళ్ల కాలానికి లభించిన గుర్తింపు..
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో వెసులుబాటు..
పీజీ కోర్సుతోబాటు ప్రాక్టీస్ కూడా చేసే వీలు..
మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం..
న్యూ ఢిల్లీ : భారతీయ వైద్య విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇక నుంచి విదేశాల్లో కూడా ప్రాక్టీస్ చేయవచ్చని...
వంటగ్యాస్ ధరలను రూ. 200 తగ్గించేందుకు నిర్ణయం..
విపక్షాలకు వంటగ్యాస్ ధరలు ఆయుధంగా మారాయి..
రాబోవు ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా కీలక నిర్ణయం..
న్యూ ఢిల్లీ : సామాన్య ప్రజలకు కేంద్రం త్వరలో శుభవార్త చెప్పబోతోంది. వంటగ్యాస్ ధరలను రూ.200 వరకు తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. త్వరలో సిలిండర్‌పై రూ.200 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం ప్రకటించబోతోంది. విపక్షాలకు...
జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ హన్సరాజ్ గంగారాం అహీర్ ను కలిసికోరిన రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం
తెలంగాణ బీసీ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం..
దేశ వ్యాప్తంగా అమల్లోకి తెచ్చేలా సిఫారసు చేయండి.
బీహార్ - ‘పాట్నా హైకోర్టు' కులసర్వేను కూడా నిలుపుదల చేసింది..
సుప్రీo సూచించిన “త్రిబుల్ టెస్ట్” ల పూర్తికి కేంద్రమే “కులగణన”...
రెజ్లర్లకు దక్కని ఎలాంటి ఊరట..
ఆందోళనను విరమించే దిశగా రెజర్ల చర్య
ఉద్యమం నుంచి వెనక్కి తప్పుకున్న సాక్షిమాలిక్..
న్యూ ఢిల్లీ, 05 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :హోమంత్రి అమిత్ షాను కలిసిన రెజ్లర్లకు నిరాశే మిగిలింది. వారికి అనుకూలంగా ఎలాంటి హావిూ దక్కలేదు. ఇదే విషయాన్ని సోమవారం రెజ్లర్లు వెల్లడించారు.. రెజ్లింగ్ చీఫ్ బ్రిజ్...
దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ గత కొన్నాళ్లుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. అయినా కేంద్ర సర్కారు రెజ్లర్ల గోడు పట్టించుకోకుండా పెడచెవిన పెడుతూ వస్తున్నది.. ఈ...
సుమారు 6,000 మందికి ఆహ్వాలు
న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...