Saturday, November 2, 2024
spot_img

traffic

కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ పై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం…

సోషల్ మీడియా ద్వారా తన ఫుడ్ సెంటర్ వైరల్ గా మారడంతో కుమారి అంటీ బిజినెస్ భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో వేలల్లో సోషల్ మీడియా యూజర్స్ ఆంటీ ఫుడ్ తినాలని బంజారాహిల్స్ వస్తుండటంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ అధికారులు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఆమె...

పోటెత్తిన భక్తులు..

మేడారంలో 9కి.మీ మేర ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు ఎదుర్కుంటున్న భ‌క్తులు వ‌చ్చే నెల 21వ తేది నుండి జాత‌ర మొద‌లు ఏర్పాట్లు ముమ్మ‌రం చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం కోటికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచాన‌.. ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు. ములుగు జిల్లాలోని మేడారంలో కోలువైన ఆదివాసుల ఆరాధ్యదైవం సమ్మక్క, సారలమ్మల మహా జాతర త్వరలో జరగనుంది. ఈ...

విజయవాడ హైవేపై భారీ రద్దీ

సొంతూళ్లకు బయలదేరిన వందలాది వాహనాలు ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల పడిగాపులు వరుసగా రెండోరోజూ తప్పని ట్రాఫఙక్‌ చిక్కులు హైదరాబాద్‌ : విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. తెలంగాణ కంటే..ఆంధ్రప్రదేశ్‌ లో సంక్రాంతి పండగ భారీ స్థాయిలో జరుపుకుంటారు. ఎక్కడున్న కుటుంబ...

కార్మికుల పొట్ట కొట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం..

మార్పు అంటే ఇదేనా.. వేలాదిగా తరలిన ఆటో కార్మికులు.. భారీ ర్యాలీ… స్తంభించిన ట్రాఫిక్‌.. నర్సంపేట : నర్సంపేట పట్టణంలో నవ తెలంగాణ ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకంతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని వారి కుటుంబాల ను వెంటనే ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ నర్సంపేట పట్టణంలో అంబేద్కర్‌ సెంటర్‌ నుండి వరం గల్‌ రోడ్డు కూడలి...

ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఫెరారీ కార్లు

బెంగళూరు : బెంగళూరు మహానగరం ట్రాఫిక్‌కు పేరుగాంచింది. ఇక్కడ తక్కువ దూరం ప్రయాణించడానికి గంటల సమయం పడుతుంది. దీంతో ప్రజలు తమ ట్రాఫిక్‌ కష్టాలను సోషల్‌ విూడియా ద్వారా పంచుకుంటుంటారు. అలా, బెంగళూరు ట్రాఫి క్‌కు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా షేర్‌ అయింది. ఆ వీడియోలో ఎంతో విలాసవంతమైన ఫెరారీ సూపర్‌ కార్లు...

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి : మేడ్చల్ ట్రాఫిక్ ఎసిపి..

మేడ్చల్ : మేడ్చల్ ఆటో డ్రైవర్లు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ ఏసిపి వెంకట్ రెడ్డి సూచించారు. శనివారం ట్రాఫిక్ నిబంధనలపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ. ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ, సిబ్బంది పాల్గొన్నారు.

దుర్గామాత విగ్రహాల నిమజ్జనం..

హుస్సేన్‌ సాగర్‌ పరిసరాలలో మూడు రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు.. హైదరాబాద్ : దుర్గా మాత విగ్రహాల నిమజ్జనాల సందర్భంగా 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు హుస్సేన్‌సాగర్‌ పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఎన్టీఆర్‌ మార్గ్‌, గార్డెన్‌ పాయింట్‌, జల విహార్‌ వద్దనున్న బేబీ...

హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండండి..

అధికారులు హెచ్చరిస్తున్నారు.. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. కానీ స్వీయ నియంత్రణ పాటించడం ముఖ్యం.. అవసరం ఉంటే తప్ప బయటకు రాకండి.. భాగ్యనగరంలో మళ్ళీ వర్షం మొదలైంది. వర్షం కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ రోడ్ 45, రోడ్ నంబర్ 10, పెద్దమ్మతల్లి రోడ్డు, అపోలో హాస్పిటల్ రోడ్‌లో వర్షం కారణంగా పెద్దఎత్తు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -