Tuesday, April 16, 2024

telangana chief

వేములవాడ బ్రిడ్జి నిర్మానానికి నిధులు మంజూరు చేయాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : వేములవాడ టెంపుల్‌కు హెచ్ఎండీఏ నుంచి రావాల్సిన రూ.20 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని హెచ్ఎండీఏ అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అలాగే వేములవాడ లో బ్రిడ్జి నిర్మానానికి 30 కోట్ల నిధులు మంజూరు చేయాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. వేములవాడ చెరువు సుందరీకరణకు ప్రత్యేక నిధులు ఇస్తామని హామీనిచ్చారు. త్వరలో...

100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం

అమలు కోసం ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు మంత్రులతో సిఎం రేవంత్‌ సచివాలయంలో సవిూక్ష సమావేశం డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సబ్ కమీటీ ఏర్పాటు వందరోజుల్లో హావిూల అమలుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రులు ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలను ఇకనైనా మానుకోవాలని సూచన హైదరాబాద్‌ :- ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం...

నామినేటెడ్‌ పోస్టులపై ఆశావాహులు

కాంగ్రెస్‌ నేతల్లో నయా జోష్‌ గాంధీభవన్‌లో సందడే సందడి రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్‌ దాదాపు 1,000 కి పైగా దరఖాస్తులు పార్టీ కోసం పని చేసిన వారికే పోస్టులు త్వరలోనే సలహా కమిటీ ఏర్పాటు చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల్లో జోష్‌ కనిపిస్తుంది.. అయితే ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డ వారు.....

అందరి సహకరంతోనే ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం

పాలనలో ప్రజలను భాగస్వాములను చేశాం ఆరింటిలో రెండు గ్యారెంటీలు అమలు జరుగుతున్నాయి.. కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలు పింఛన్లు, రేషన్‌ కార్డుల కోసం లక్షల మంది ఎదరుచూశారు.. త్వరలో వాళ్ల కలసాకారం అవుతుంది.. ఇనుప కంచెలను తొలగించాం.. త్వరలో సాగునీటి రంగంలో అవినీతిపైకూడా శ్వేతపత్రం విడుదల చేస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకంక్షలు తెలిపిన సీఎం హైదరాబాద్‌ :...

పారిశ్రామికాభివృద్దికి కట్టుబడి ఉన్నాం

సిఎం రేవంత్‌తో ఫాక్స్‌కాన్‌ బృందం భేటీ పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఫాక్స్‌కాన్‌ ప్రతినిధుల బృదంతో భేటీలో సీఎం రేవంత్‌ ప్రకటన సులభంగా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులిస్తామని హామీ వచ్చే రెండేళ్లలో 25,000 ఉద్యోగాలు ఈ సంస్థ కల్పించనుంది హైదరాబాద్‌ : తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు తెలంగాణ...

కేసీఆర్ ది డ్రంక్ అండ్ డ్రైవ్ సర్కార్..

తెలంగాణకు ముందు బిచ్చమెత్తుకునే స్థాయి కేసీఆర్ ది.. ఇప్పుడు వేల కోట్లు ఆస్తులు ఎట్లా వచ్చాయ్..? తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగాలున్నాయా?-1400 మంది పేదలు చస్తే పెద్దోళ్లు రాజ్యమేలుతున్నారు బీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీలది ఫెవికాల్ బంధం.. మక్తల్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలేమైనయ్ కేసీఆర్.. ఆత్మకూరు బహిరంగ సభలో నిప్పులు చెరిగిన బండి సంజయ్.. భారీ ఎత్తున హాజరైన జన సందోహం.. అడుగడుగునా...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -