Wednesday, February 28, 2024

telangana cheif

అభివృద్ది కోసం పదేళ్లపాటు కష్టపడ్డాం

మహాలక్ష్మితో ఆటోడ్రైవర్లకు గోస ఎక్కడా 24 గంటల కరెంట్‌ రావడం లేదు చేవెళ్ల అసెంబ్లీ సమీక్షలో కేటీఆర్‌ విమర్శలు హైదరాబాద్‌ : పదేండ్లు ఎంతో కమిట్‌మెంట్‌తో పనిచేశామని.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సర్కారును నడిపించామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడోవంతు సీట్లను ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయమని ప్రజలు బీఆర్‌ఎస్‌ను...

కేటీఆర్‌ వి అహంకారపూరిత వ్యాఖ్యలు

సిఎం రేవంత్‌పై వ్యాఖ్యలు దారుణం మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి, మల్లు రవి అహంకారానికి పరాకాష్ట అన్న సిపిఐ నారాయణ హైదరాబాద్‌ : సీఎంరేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌ కాలు గోటికి కూడా సరిపోడంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్వలు పెరిగాయి. కెటిఆర్‌ అహంకారానికి పరాకాష్టగా పలువురు నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు, మంత్రులు,...

త్వరలోనే కేబినేట్‌ విస్తరణ

కసరత్తు చేస్తున్న సీఎం రేవంత్‌ మంత్రివర్గంలోకి కోదండరాం చేరిక ఖాయం హైదరాబాద్‌ : నాలుగు ఎమ్మెల్సీల ఎన్నిక ముగియడంతో ఇప్పుడు కేబినేట్‌ విస్తరణపై సర్వత్రా చర్చ మొదలయ్యింది. గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎంపికయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఇద్దరు ఎన్నికలయ్యారు. దీనికితోడు కొన్ని మంత్రి పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ నలుగురిలో ఇద్దరు మంత్రి పదవులకు...

వచ్చే నెలల్లో డీఎస్సీ

మెగా డిఎస్సీ నిర్వహణ కోసం కసరత్తు హామీల అమలుకు కదులుతున్న సర్కార్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లోపే నోటిఫికేషన్‌ హైదరాబాద్‌ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్‌ రెడ్డి వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఓ వైపు ఆరు గ్యారెంటీల అమలుపైనా కసరత్తు సాగుతోంది. ఇప్పటికే మూసేసిన పాఠశాలలను తెవాలని సిఎం రేవంత్‌ ఆదేశించారు., ఇందుకోసం మెగా...

రిపబ్లిక్‌ డే వేడుకల్లో తెలంగాణ శకటం

మూడేళ్ల తరవాత దక్కిన అవకాశం న్యూఢిల్లీ : ఢిల్లీలోని కర్తవ్యపథ్‌ లో నిర్వహించే రిపబ్లిక్‌ డే వేడుకల్లో తెలంగాణ శకటాన్ని ప్రదర్శించనున్నారు. మూడేండ్ల తర్వాత తెలంగాణకు ఈ అవకాశం దక్కింది. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి చొరవతో ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటాన్ని ప్రదర్శనకు చోటు దక్కింది. మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ థీమ్‌తో శకటం...

మూసీ రివర్‌ ఫ్రంట్‌పై ప్రభుత్వం ఫోకస్‌

ప్రపంచ దృష్టిని ఆకర్షించే డిజైన్లు, నమూనాలు దుబాయ్‌లో 70 సంస్థలతో సీఎం సంప్రదింపులు పెట్టుబడులపై వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు ప్రపంచంలోనే అత్యుత్తమమైన బెంచ్‌మార్క్‌ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ : లండన్‌ నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం దుబాయ్‌లో బిజీ బిజీగా గడిపారు. ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్‌ ప్లాన్‌...

సకల సమస్యలకు ప్రజాస్వామ్యమే పరిష్కారం

భారతీయ మూలాలున్న ఎంపీలతో రేవంత్‌ రెడ్డి భేటీ పలు సమస్యలపై వారితో చర్చించిన సిఎం హైదరాబాద్‌ : లండన్‌ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి భారతీయ మూలాలున్న బ్రిటిష్‌ పార్లమెంట్‌ మెంబర్లను కలుసుకున్నారు. చారిత్రాత్మకమైన వెస్ట్‌ మినిస్టర్‌ ప్యాలెస్‌ లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ’భారత్‌, బ్రిటన్‌...

మూసీ ప్రక్షాళనథేమ్స్‌ మోడల్‌

లండన్‌లోని థేమ్స్‌ను పరిశీలించిన సీఎం రేవంత్‌ థేమ్స్‌ రివర్‌ అపెక్స్‌ బాడీ ప్రతినిధులతో భేటీ త్వరలోనే నగరానికి నిపుణుల బృందం మూడు గంటల పాటు సాగిన సమావేశం హైదరాబాద్‌ : మూసీ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగనుంది. లండన్‌ లోని థేమ్స్‌ నదిని తలపించేలా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు...

కేబినెట్‌లోకి కోదండరాం !

మంత్రి పదవి లేదా సమానమైన హోదా ఇచ్చే అవకాశం ఆయనతో పాటు పలువురు ఆశావహులు, సీనియర్లు నెలాఖరున స్పష్టత వచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం లోక్ సభ ఎన్నికలకంటే ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ .. మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని సీఎం కసరత్తు హైదరాబాద్ :- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు...

పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌ పర్యటన

తెలంగాణకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానం తొలిసారి అధికారికంగా రేవంత్‌ పర్యటన హైదరాబాద్‌ : తెలంగాణలో అధికారం చేపట్టాక పాలనలో దూకుడు మొదలు పెట్టిన సిఎం రేవంత్‌ రెడ్డి పారిశ్రామిక విధానంలోనూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహం ఉంటుందని ప్రకటించారు. అలాగే పెట్టుబడులపై దృష్టి సారించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. పారిశ్రామిక, ఐటీ విధానాలపై...
- Advertisement -

Latest News

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ చీర్యాల

పుట్టగొడుగుల్లా అనుమతి లేని అక్రమ నిర్మాణాలు గత పాలకుల పాపం, కొనుగోలు చేసిన కస్టమర్లకు శాపం అక్రమ షెడ్ల నిర్మాణంతో భారీగా గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి అక్రమ నిర్మాణాలకు...
- Advertisement -