తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద ఆదివారం ఛత్రస్థాపనోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీవారి పాదాల వద్ద టీటీడీ అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించారు. శ్రీవారి ఆలయం నుంచి పూజా సామగ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధుల గుండా అర్చక బృందం మేదరమిట్టకు చేరుకున్నారు. అక్కడి నుంచి...
తిరుమల బాలాజీ ఆలయానికి ఓ ఎన్నారై భారీ విరాళం అందించాడు. జూన్ 1వ తేదీ గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న పలు ట్రస్టులకు అచ్యుత మాధవ దాస్ అనే రష్యన్ భక్తుడు రూ.7.6 లక్షలు విరాళంగా అందించారు. ఈమేరకు మాధవ్ దాస్ టీటీడీ ఇఓ ధర్మారెడ్డికి తన స్నేహితుడితో కలిసి...
వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది. కొండపై ఉన్న కంపార్ట్‌మెంట్లు నిండిపోగా కృష్ణతేజ గెస్ట్‌హౌజ్ వరకు భక్తులు బారులు తీరి ఉన్నారు. నిన్న స్వామివారిని 88,604 మంది భక్తులు దర్శించుకోగా 51,251...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...