బీ.ఆర్.ఎస్. ఎలక్షన్ కోడ్ ఉల్లఘిస్తోంది..
కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసాం..
ప్రభుత్వ పథకాల్లో ఇచ్చే డబ్బు ఎన్నికలనోటిఫికేషన్ కు ముందే ఇవ్వాలి..
రిటైర్డ్ అధికారులను పదవినుంచి తప్పించాలి..
ఢిల్లీలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు..
న్యూ ఢిల్లీ : ఎన్నికల నియామావళిని బీఆర్ఎస్ ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టుగా కాంగ్రెస్ నేతలు...
స్పష్టం చేసిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ..
హైదరాబాద్ : వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో శ్రీనివాస రెసిడెన్సి (లాడ్జ్) అండ్ రెస్టారెంట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.., మీడియాలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతునట్లు వస్తున్న వార్తలను బిజెపి...
ఒక ప్రకటన విడుదల..
బీ.ఆర్.ఎస్. కు ప్రత్యామ్నాయం బీజేపీ అనుకున్నాను..
ప్రస్తుతం బీజేపీ డీలాపడిపోయింది..
తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగావ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నాను..
హైదరాబాద్ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరికకు రంగం సిద్ధం అయింది. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ‘‘కెసిఆర్ కుటుంబ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను...
కాళేశ్వరం అవినీతికి అంతులేదు..
మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదానికి వారే కారణం..
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తో విచారణ చేయించాలి..
ఆదివారం ఢిల్లీలో మీడియాతో విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి..
న్యూ ఢిల్లీ : కాళేశ్వరం అవినీతిలో మొదటి దోషి కేసీఆర్ కుటుంబమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. ఆదివారం నాడు ఢిల్లీ వేదికగా రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘‘కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్...
బీఆర్ఎస్, కాంగ్రెస్కు వ్యతిరేకంగా వారు కదులుతున్నారు..
యువతను వెన్నుపోటు పొడిచిన చరిత్ర కేసీఆర్ది..
తెలంగాణ వెనకబాటుతనానికి కారణం కాంగ్రెస్ పార్టే..
ఇరు పార్టీలపై ధ్వజమెత్తిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి..
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీలో చేరిన పలువురు నాయకులు..
హైదరాబాద్ : రాష్ట్రంలో నిశ్శబ్ధంగా ఉన్న యువత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్...
పూర్తి నివేదిక ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారికి ఆదేశాలు..
తర్జన భర్జనలో జిల్లా ఉన్నతాధికారులు..
ఆగ మేఘాల మీద నివేదిక పంపిన ఉన్నతాధికారులు..
భవనంలో ఈవిఎంలా.? ఐటి హబ్బా.? అనేది చర్చించి చెప్తాం : జిల్లా కలెక్టర్.
పాత కలెక్టరేట్ భవనం కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉందంటూ సమాధానం..
ఎట్టకేలకు ఆదాబ్ కథనానికి ఎన్నికల సంఘం అధికారులు స్పందించారు.. ' సూర్యాపేటలో...
మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చిన కేంద్రం..
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ను స్వాగతించిన రాహుల్ గాంధీ
ముందు కుల గణన, డీలిమిటేషన్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్..
న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తూనే కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో కుల గణన డిమాండ్ నుంచి దృష్టి మరల్చడానికి...
ఎబివిపి రాష్ట్ర కార్య సమితి సభ్యులు కుంట హర్షవర్ధన్..హైదరాబాద్ హనుమకొండ పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యసమితి సభ్యులు కుంట హర్షవర్ధన్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి టికెట్ల పంపకాల మీద ఉన్న శ్రద్ధ విద్యారంగ సమస్య పరిష్కరించడానికి సమయం దొరకడం లేదని...
తెలంగాణ సమాజం కోసం పరితపించిన వ్యక్తి గద్దర్..
మరణవార్త తెలిసినా అసెంబ్లీలో ప్రకటన చేయని కిరాతకుడు..
అసెంబ్లీలో నాపై, కాంగ్రెస్పై అవాకులు చెవాకులు పేలారు..
విజయశాంతిని, నరేంద్రను ఎవరు మోసం చేశారు..?
కేటీఆర్ ఎందుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు..
కేటీఆర్ తీరుపై మండిపడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..
తెలంగాణ సమాజం కోసం అహర్నిశలు పరితపించిన వ్యక్తి గద్దర్ అని తెలంగాణ పీసీసీ...
వర్షాలతో జనం అల్లాడుతుంటే ఫాంహౌజ్ లో తాగి పడుకుంటావా?
రైతులు, పేదలను ఆదుకోవాలనే సోయి కూడా లేదా?
నూతన పీఆర్సీ పేరుతో ఉద్యోగులు మోసం చేసేందుకు మరో కుట్రకు తెర..
ఎంఐఎం మెప్పు కోసం రూ.లక్ష సాయం పేరుతో మైనారిటీలను మోసం..
పులి చారల తోలు కప్పుకున్న గుంట నక్క కేసీఆర్…
కేసీఆర్ జీవితమంతా మోసాలే… హామీలను అమలు చేసేదాకా అంతు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...