Wednesday, May 22, 2024

nijamabad

నేడే ప్రధాని మోడీ నిజామాబాద్‌ జిల్లా పర్యటన

షెడ్యూల్‌ విడుదల చేసిన పార్టీ.. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంఖుస్థాపన.. పలు ప్రారోంభోత్సవాల్లో పాల్గొననున్న మోడీ హైదరాబాద్‌ : ఒక్కరోజు విశ్రాతి తరువాత రెండోసారి తెలంగాణలో సుడిగాలి పర్యటన చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. నేడు నిజామాబాద్‌ జిల్లా పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ.. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలలో పాల్గొననున్నారు. ఇక ఆ...

పేదల ఆత్మగౌరవానికి ప్రతీక డబుల్‌ ఇళ్లు

పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక మోర్తాడ్‌లో ఇళ్లను అప్పగించిన మంత్రి వేముల నిజామాబాద్‌పేదల ఇంటికలను సాకారం చేస్తున్నామని, పారదర్శకంగగా ఇల్లను కట్టించి అందచేస్తున్నామని రాష్ట్ర రోడ్లు`భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. పేదలంతా గౌరవంగా బతకాలన్నదే కెసిఆర్‌ సంకల్పమని అన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకంలో ఎలాంటి పైరవీలకు తావులేకుండా, పారదర్శకంగా అధికార యంత్రాంగం లబ్దిదారులను...

లోతట్టు ప్రాంతాలు జలమయం

నిజామాబాద్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం.. కుండపోత వర్షంతో తెగిపోయిన చెరువుల కట్టలు.. వర్షం, వరద ఉధృతికి ధ్వంసమైన రహదారులు.. ఆర్మూర్‌ -కరీంనగర్‌ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. వరంగల్‌ జిల్లాలోనూ ఎడతెరిపి లేని వర్షం.. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు.. ప్రధాన మార్గాల్లో నిలిచిపోయిన రాకపోకలు.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ భారీ వర్షాలు.. మూసీకి పోటెత్తిన వరద ప్రవాహం..విస్తారంగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ రాష్ట్రం...

తెలంగాణ వర్సిటీ వీసీగా వాకాటి కరుణ

విద్యాశాఖ కార్యదర్శికి బాధ్యతలుహైదరాబాద్‌ : నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జి వీసీగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్‌ గుప్తా ఇటీవలే చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. నిజామాబాద్‌ జిల్లా...
- Advertisement -

Latest News

ప్ర‌భుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50

సర్కార్ బడులంటే గింత చులకనా.! పేదోడికి విద్యనందించేందుకు సవాలక్ష షరత్ లు ఓ పోలిటీషియన్ అంగీ, ప్యాంట్ ఇస్త్రీ చేస్తే రూ.100లు బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ టెస్కో ద్వారా క్లాత్ లు...
- Advertisement -