Wednesday, October 9, 2024
spot_img

medchal malkajgiri

ఓట్ల కోసం దళితులను ఆగం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి మల్లారెడ్డి

తీవ్ర విమర్శలు చేసిన ఎంపీపీ వైయస్సార్.. దళిత ముఖ్యమంత్రి ఎటుపాయే దళితులకు మూడెకరాలు ఎటుపాయే దళిత బంధు ఎటుపాయే ఈ హామీలు నెరవేర్చకుండా దళితుల భూమి లాక్కోవాలని చూస్తున్నారు రెక్కాడితేనే డొక్కాడని పేద ప్రజల భూములు ఎలా లాక్కుంటారు..? పేద ప్రజల భూములతో వ్యాపారం చేయొద్దు.. మేడ్చల్ మల్కాజ్ గిరి : మేడ్చల్ జిల్లా, మేడ్చల్ మండల్, నూతనకల్ గ్రామంలో 472 సర్వేనెంబర్ భూమిని...

ఉత్తమ పనితీరు కనపర్చినందుకు అభినందనలు..

బస్తీ దవాఖానాలో సేవలనందించిన ఎస్. శ్యామలకు ప్రశంశలు.. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అభినందన కార్యక్రమం..హైదరాబాద్ : ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలోని బస్తీ దవాఖానలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఎస్ శ్యామల నుజిల్లా కలెక్టర్, డీ.ఎం.హెచ్.ఓ. పుట్ల శ్రీనివాస్‌ లు అవార్డును అందజేసి ప్రశంసాపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో...

కబ్జాకోరల్లో ప్రభుత్వ భూమి..

నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి కల్పించడం కోసం గత ప్రభుత్వాలు మిగులు భూములను గుర్తించి, వారు సాగుచేసుకుని జీవిస్తారని సదుద్దేశ్యంతో 3, 5 ఎకరాల చొప్పున పంపిణీ చేసింది.. అలా పంపిణీ చేసిన భూములు క్రయ విక్రయాలు చెల్లవు.. కానీ మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాలో భూములకు రెక్కలు రావడంతో రియల్టర్ల చూపు నిరు పేదల...

జిల్లాలో ఓటింగ్‌ శాతం పెంచాలి

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ శామీర్‌పేట : జిల్లా వ్యాప్తంగా ఓటింగ్‌ శాతం పెరిగేలా అవసం మైన చర్యలు తీసుకోవాలని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమా వేశ మంది రంలో జిల్లా అదనపు కలెక్టర్‌ నరసిం హారెడ్డి, డి.ఆర్‌.ఓ. చంద్రావతి (ఖీAజ)తో కలిసి వివిధ రాజకీయ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -