Friday, May 10, 2024

mahipal reddy

మైనింగ్‌ మాఫియా కింగ్‌ మధుసూదన్‌ రెడ్డి..

(ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి తమ్ముడవడమే ఇతగాడి క్వాలిఫికేషన్‌.. ) లక్డారంలో 4 ఎకరాల అనుమతితో 15 ఎకరాలు తవ్విన వైనం.. కాసులకు కక్కుర్తి పడి ఆ వైపు చూడని మైనింగ్‌ అధికారులు.. అనుమతులు సంపూర్తిగా లేకుండానే అడ్డగోలు దందా.. పొల్యూషన్‌, ఇరిగేషన్‌ ఏన్‌.ఓ.సి లు ఇతగాడికి అవసరం లేదు.. 100ల కోట్ల అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేసిన న్యాయవాది రవి...

ధర్మం వైపు కాట.. అధర్మంవైపు గూడెం

కాటా శ్రీనివాస్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించండి పటాన్ చెరుపై ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరాలి ఇందిరమ్మ పాలనలోనే పటాన్ చెరు అభివృద్ధి చెందింది అవినీతికి పరాకాష్ట ఎమ్యెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి.. మహిపాల్ రెడ్డికి ఈ పదేళ్లలో వేల కోట్లు ఎలా వచ్చాయి.? భూకబ్జాదారు మహిపాల్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించండి తీవ్ర విమర్శలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజా ఆశీస్సులతో...

పఠాన్ చెరులో ఎవరి బలాబలాలేంత..?

( ఆసక్తిని రేపుతున్న పఠాన్ చెరు రాజకీయం) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న నీలం మధు ముదిరాజ్ ఓ వైపు.. బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నందీశ్వర్ గౌడ్.. మరో కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్.. బీఆర్ఎస్ పార్టీ నుండి మహిపాల్ రెడ్డి ఎవరు బలమైన కాండిడేట్, ఎవరు బలహీనమైన కాండిడేట్.. ఆదాబ్ హైదరాబాద్ విశ్లేషణలో ఆసక్తికర విశేషాలు.. అన్ని పార్టీలు దాదాపుగా...

పఠాన్ చెరువులో మసకబారుతున్న మహిపాల్ రెడ్డి ఇమేజ్

అనుచరుల భూ కబ్జాలే కారణమా.. ? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మార్పు తద్యమంటున్న పార్టీ శ్రేణులు.. నీలం మధు వైపు అధిష్టానం చూపు…. పార్టీ విధేయులకే టికెట్లు అంటూ అధిష్టానం సంకేతం… బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టి తమ సత్తా చాటాలని ఊవిళ్లూరుతోంది.. ప్రతిపక్షాల విమర్శలను సైతం తమకు అనుకూలంగా మలుచుకునే యత్నం చేస్తోంది.....
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -